బావను చూసి సిగ్గుపడి.. చీరెత్తి ముఖము దాచుకుందట – 17 | Telugu Kama Kathalu – Text Stories



టెలిగ్రామ్ ఛానల్ లో join అవ్వండి, సెక్స్ స్టోరీస్ చదువుతూ మొడ్డ కొట్టుకుంటూ enjoy చేయండి
https://t.me/allQandA!



Amazon, Flipkart lo sales vastunnayi, Deals Heaven telegram channel join aiyi, latest deals chudandi
https://t.me/dealsheaven24!


🔥 Telugu Kama Kathalu (180) : హోరు గాలి, వాన, ఇద్దరం కార్లోకి వెళ్ళాం, కార్ కాసేపు మొరాయించి, వెంటనే స్టార్ట్ అయ్యింది. అప్పుడు గాని అర్థం అవ్వలేదు, ఒక అడుగు దూరంలో ఉన్నదేది కనీసం కనపడడతం లేదు, అయినా ముందుకు దూకించా, గేట్దాకవెళ్ళి నేను బయటకు వచ్చి గేట్ తెరిచి, కార్ ముందుకు పోనిచ్చా. ఆ ఇల్లు కొంచెం జానావాసలకు దూరంగా కట్టిచింది అత్త. అందుకే ఇంటినుండి మేయిన్ రోడ్ వరకు అంతా కచ్చా రోడ్డే. వాన వల్ల ఒకటే గతుకులు, ఎలాగోమేయిన్*రోడ్ ఎక్కి, స్పీడ్*గా దూసుకెళ్ళా. ఎక్కడా ఒక షాప్ కాని, హాస్పిటల్ గాని కనిపించడంలేదు, పక్కనేమొ స్నేహా తెగ ఏడ్చెస్తుంది, నిన్న రాత్ర్ని ఈమేనా అన్న అనుమానం కూడా వచ్చింది. ఏది ఏమైనా ఇవ్వాళ అంతామంచే జరగాలి అని ధ్రుడంగా అనుకుని, పెడల్ని మరింతగా తొక్కి కార్*ని ముందుకు దూకించా. అలా దాదాపు 20 నిమిషాల పాటు ప్రయాణం చెయ్యగా,దూరంగా షాప్ లైట్స్ కనపడ్డాయి, కొంచెం ధైర్యం వచ్చింది. ముందుగాఅక్కడికి పోనిచ్చా, అద్రుష్టం అంటే ఇలా ఉండాలి, అది మెడికల్ షాప్, ఇవ్వాళ దేవుడు నావైపు, కాదు కాదు బుజ్జిగాడివైపు ఉన్నాడు, అనుకుని షాప్ ముంద్లే ఆపి, మందులా చీటి తీస్కుని, ఒక్క దూకు కార్లోంచి దూకి, షాప్లోకివెళ్ళాను..షాప్ వాడికి చీటి చూపించాను, “ఫీవర్ చాల ఉంది..” అప్పటికే ఆ కొంచెం తడిచిందానికే నేను పూర్తిగా నాని పోయా, అంతలా ఉంది వర్షం.

బావను చూసి సిగ్గుపడి.. చీరెత్తి ముఖము దాచుకుందట – 16 | Telugu Kama Kathalu

షాప్ వాడు చీటి వైపు చూస్తున్నడు, “అర్జంట్..” షాప్ బల్లపై గుద్దినట్లుగా అన్నా.. వాడు షాక్ తిని “ఒక్ ఒక్..” అంటూ మందులు తేవడానికి లోపలికి వెళ్ళాడు. షాప్ నించి కార్ కనపడనంతగా కురుస్తుంది, ఇంతలో మెడిసిన్స్ తెచ్చిచాడు..వెంటనే డబ్బులు ఇచ్చి, మిగిలిన చిల్లర ఉంచుకోమని చెహ్ప్పి, మందులు ఎలావెయ్యలో వాడి చేత చెప్పిచ్చుకుని, సంచీ తీస్కుని కార్*వైపు పరిగెత్తా.డోర్ తీకుని కూర్చుని, అలానే స్నేహాకి మందులకవర్ ఇచ్చాను. తను వెంటన్నె వాటిల్లోంచి ఒక లిక్విడ్ తీసి కొంచెం వాడి నోట్లొకి డ్రాప్స్ వేసింది, వాడుఅలానే చప్పరించాడు. కాసేపటికి దాదాపు ఒక పది పదిహేను నిమిషాలకి కొంచెం మార్పు వచ్చింది, వాడు ప్రశాంతంగా నిద్రపోసాగాడు.నా టెన్షన్ కొంచెం తగ్గి, మనసు కుదుట పడింది. తన కళ్ళ నుంచి భారంగా కన్నీళ్ళుకారుతూనే ఉన్నాయి,మొహం అటువైపు ఉండటం వల్ల, తను ఏడుస్తున్నట్లు ముందుగా తెలియలేదు.ఇంతలో బుజ్జిగాడు కదలటంతో తను ఇటువైపు తిరిగింది, నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. “స్నేహా, ఇంకేం భయం లేదు, దాక్టర్ ఉన్నా, ఇవే మెడిసిన్ ఇస్తాడు, సో, ఇంకేం భయం లేదు నీకు. ఇంకోటి, నీకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు, నేను వెళ్ళి తెస్తాను. మళ్ళీ ఈ షాప్ వుంటుందో లేదో.” తను ఎవో కొన్నితెమ్మని చెప్పింది, అన్యమస్కంగా. నేను అవన్ని తెచ్చి కార్లో వేసి ఇంటి వైపు కార్*ని తిప్పాను. 🔥 Telugu Kama Kathalu (180), Telugu Sex Stories.

READ:  దాగివున్న భావోద్వేగాలు తలెత్తుతాయి: ఒక కుటుంబం యొక్క రహస్యం అంతులేని ఆనందం యొక్క రాత్రిలోకి దిగుతుంది - Text Stories

ఆ ఇల్లు కొంచెం జానావాసలకు దూరంగా కట్టిచింది అత్త. అందుకే ఇంటినుండి మేయిన్ రోడ్ వరకు అంతా కచ్చా రోడ్డే. వాన వల్ల ఒకటే గతుకులు, ఎలాగో మేయిన్*రోడ్ ఎక్కి, స్పీడ్*గా దూసుకెళ్ళా. ఎక్కడా ఒక షాప్ కాని, హాస్పిటల్ గాని కనిపించడంలేదు, పక్కనేమొ స్నేహా తెగ ఏడ్చెస్తుంది, నిన్న రాత్ర్ని ఈమేనా అన్న అనుమానం కూడా వచ్చింది. ఏది ఏమైనా ఇవ్వాళ అంతా మంచే జరగాలి అని ధ్రుడంగా అనుకుని, పెడల్ని మరింతగా తొక్కి కార్*ని ముందుకు దూకించా. అలా దాదాపు 20 నిమిషాల పాటు ప్రయాణం చెయ్యగా,దూరంగా షాప్ లైట్స్ కనపడ్డాయి, కొంచెం ధైర్యం వచ్చింది. ముందుగా అక్కడికి పోనిచ్చా, అద్రుష్టం అంటే ఇలా ఉండాలి, అది మెడికల్ షాప్, ఇవ్వాళ దేవుడు నావైపు, కాదు కాదు బుజ్జిగాడివైపు ఉన్నాడు, అనుకుని షాప్ ముంద్లే ఆపి, మందులా చీటి తీస్కుని, ఒక్క దూకు కార్లోంచి దూకి, షాప్లోకి వెళ్ళాను..షాప్ వాడికి చీటి చూపించాను,

“ఫీవర్ చాల ఉంది..” అప్పటికే ఆ కొంచెం తడిచిందానికే నేను పూర్తిగా నాని పోయా, అంతలా ఉంది వర్షం. షాప్ వాడు చీటి వైపు చూస్తున్నడు,

“అర్జంట్..” షాప్ బల్లపై గుద్దినట్లుగా అన్నా.. వాడు షాక్ తిని

“ఒక్ ఒక్..” అంటూ మందులు తేవడానికి లోపలికి వెళ్ళాడు. షాప్ నించి కార్ కనపడనంతగా కురుస్తుంది, ఇంతలో మెడిసిన్స్ తెచ్చిచాడు..వెంటనే డబ్బులు ఇచ్చి, మిగిలిన చిల్లర ఉంచుకోమని చెహ్ప్పి, మందులు ఎలా వెయ్యలో వాడి చేత చెప్పిచ్చుకుని, సంచీ తీస్కుని కార్*వైపు పరిగెత్తా.డోర్ తీకుని కూర్చుని, అలానే స్నేహాకి మందులకవర్ ఇచ్చాను. తను వెంటన్నె వాటిల్లోంచి ఒక లిక్విడ్ తీసి కొంచెం వాడి నోట్లొకి డ్రాప్స్ వేసింది, వాడు అలానే చప్పరించాడు. కాసేపటికి దాదాపు ఒక పది పదిహేను నిమిషాలకి కొంచెం మార్పు వచ్చింది, వాడు ప్రశాంతంగా నిద్రపోసాగాడు.నా టెన్షన్ కొంచెం తగ్గి, మనసు కుదుట పడింది. తన కళ్ళ నుంచి భారంగా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి,మొహం అటువైపు ఉండటం వల్ల, తను ఏడుస్తున్నట్లు ముందుగా తెలియలేదు.ఇంతలో బుజ్జిగాడు కదలటంతో తను ఇటువైపు తిరిగింది, నాకు ఏమనాలో అర్థం కావట్లేదు.

READ:  School teacher tho sex | Telugu Sex Stories - Text Stories

“స్నేహా, ఇంకేం భయం లేదు, దాక్టర్ ఉన్నా, ఇవే మెడిసిన్ ఇస్తాడు, సో, ఇంకేం భయం లేదు నీకు. ఇంకోటి, నీకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు, నేను వెళ్ళి తెస్తాను. మళ్ళీ ఈ షాప్ వుంటుందో లేదో.” తను ఎవో కొన్ని తెమ్మని చెప్పింది, అన్యమస్కంగా. నేను అవన్ని తెచ్చి కార్లో వేసి ఇంటి వైపు కార్*ని తిప్పాను..

ఇంటికి వెళ్ళంగానే, అత్త నించి ఫోన్, మాట సరిగ్గా వినపడట్లేదు, అస్పష్టంగా వినపడింది, ఇంతలో కనెక్షన్ కట్ అయ్యింది. ఫోన్ సారాంశం, వాళ్ళు రావడానికి ఎటువంటి వీలు లేదు, వాళ్ళు రావడానికి మరో వారమన్నా పడుతుందని. నాకేం చెయ్యాలో పాలుపోవడంలేదు, ఆఖరిగా అత్త నన్ను అక్కడే ఉండి స్నేహాను, బుజ్జిగాడిని చూసుకోమని చెప్పింది. నేను స్నేహా గదికి వెళ్ళాను, వాడికి ఎలా వుందో చూద్దామని, స్నేహా వాడిని పడుకో బెట్టింది. తను బెడ్ మీద పడుకుని ఆలోచిస్తుంది. నేను వెళ్ళగానే, లేచి అలానే బెడ్ మీద కూర్చుంది.

“ఎలా వుంది ఇప్పుడు”

“ఫర్లేదు”

“స్నేహా, నేను..ఇప్పుడు..” నా మాటలు రావట్లేదు బయటకు.

“ఐ యాం సారి.. రాత్రి జరిగింది ఒక పీడకల అనుకుని మర్చిపో.. నేను వెళ్ళాలని అనుకున్నా, అత్త వాళ్ళకు ఇంకో వారం మినిమం పడుతుందటా, నన్ను ఇక్కడే ఉండి నిన్ను, బాబుని చూసుకోమని చెప్పింది. నీకిష్టం లేకపోతే ఇప్పుడె వెళ్ళిపోతాను. నువ్వేమి భయపడక్కర్లేదు, ఇంట్లో వారానికి సరిపడా అన్నీ ఉన్నాయి. ఎక్కడికి పోనక్కర్లేదు.” అని తనవైపు చూశాను, తను నేలవైపు చూస్తుంది.కణ్ణీళ్ళు ధారగా కారుతున్నాయి, నాకు తన పరిస్థితి చూసి బాగ జాలి కలిగింది. తన దగ్గరికి వెళ్ళి మెల్లిగా కింద కూర్చున్నా, ఇప్పుడు తన మొహం నాకు ఎదురుగా కనపడుతుంది. తన చేతులు పట్టుకుని,

“నన్ను క్షమించు స్నేహా, నేను నిన్ను చాలా బాధపెట్టాను.నిన్న రాత్రి అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. కాని ఒక్కటి మాత్రం నిజం, నేను నిన్ను ముద్దుపెట్టుకుంది కేవలం నేనెవరిని అని నీకు తెలియడానికే తప్ప నీ పరిస్థితిని నాకు అనుకూలంగా మలుచుకోవాలని, నిన్ను ఏదో చెయ్యాలని కాని నాకు ఏమాత్రం లేదు. నన్ను నమ్ము, ఇది నిజం. నాకెంతో ఇష్టమైన నీకు ఇలాంటి పరిస్థితి కలిగిందనీ నేను బాధపడని రోజు లేదు.చిన్నప్పుడు నేను నువ్వు ఎలా ఆడుకునే వాళ్ళమో, ఎంత బాగ నువ్వు నవ్వుతూ, తుళ్ళుతూ ఉండే దానివో, తలుచుకుంటే ఆరోజులే బాగున్నాయి అనిపిస్తుంది.” ఈ మాటలు వినగానే తను పెద్దగా ఏడ్చేసింది.తన మొహాన్ని తన చేతులతో దాచుకుని, పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చేసింది. నాకు కూడా చాల బాధనిపించింది.

READ:  మత సామరస్యం 2 - telugusexstories - Text Stories

“నిన్ను బాధపెట్టాలని కాదు నాకు నిజంగా నువ్వంటే చాల ఇష్టం.కాని నువ్వు నన్ను ద్వేషించడానికి కారణం నీ జీవితంలో జరిగిన అన్యాయం అయితే ఐ యాం సారి. నీ భర్త నీకు చేసింది అన్యాయమే, కాదనను అందుకని నువ్వు నీ జీవితం ఇలా ఒంటరిగా నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు మళ్ళీ నీ జీవితాన్ని మొదలు పెట్టాలి, మళ్ళీ నీ జీవితంలో నవ్వులు చిగురించాలి, ఇదే నేను కోరుకుంటాను. ఇక ఉంటాను, మళ్ళీ నా మొహం నీకు చూపించను.” అంటూ వెళ్ళడానికి పైకి లేచి, ఒక్కసారి బుజ్జిగాడిని చూసి, తలుపు వైపు వెళ్ళాను. తలుపు దగ్గిర ఉన్న నా బ్యాగ్*ని తీస్కుని, బయటకు వెళ్ళబోతుండగా,

“బావా..” నేను బొమ్మలాగా నిలబడిపోయా.

“బావా, నిజంగానే వెళ్తున్నావా?” గొంతులో జీర స్పన్ష్టంగా వినిపిస్తుంది.

“నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా?” ఈసారి నేను వెనక్కు తిరిగాను. తన కళ్ళు కన్నీరు కారుస్తూనే ఉన్నాయి. నా కళ్ళలోకి చూస్తూ, బాధగా అడుగుతుంది.

“బావా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావా?” అంటూ అమాంతంగా లేచి నన్ను కావలించుకుంది.నా బ్యాగ్ కిందపడిపోయింది.నా చేతులు అప్రయత్నంగా తనని నా గుండెలకేసి హత్తుకున్నాయి. తను నా చుట్టూ చేతులు వేసి, ఘాడంగా నన్ను హత్తుకుని, వెక్కి వెక్కి ఏడ్చింది. తన అశ్రుధారలు నా షర్ట్*ని తడిపేస్తున్నాయి.నాకు ఆనందం పట్టలేకపోతున్నా.మనసు ఇప్పుడు కుదుటపడింది.

“నన్ను వదలి వెళ్ళకు బావా, మమ్మల్ని వదిలి వెళ్ళకు” అంటూ మళ్ళీ నన్ను గట్టిగా హత్తుకుంది. “వెళ్ళను స్నేహా, నిన్ను వదిలి వెళ్ళను..” అని మరింతగా హత్తుకున్నా. నా రెండు చేతులతో తన మొహాన్ని పైకెత్తి, నా రెండు బొటనవేళ్ళతో,తన కణ్ణీళ్ళని తుడుస్తూ, 🔥 Telugu Kama Kathalu (180), Telugu Sex Stories.

The post బావను చూసి సిగ్గుపడి.. చీరెత్తి ముఖము దాచుకుందట – 17 | Telugu Kama Kathalu appeared first on తెలుగు బూతు కథలు.