శృంగార స్టోరీ 13 – Sex stories telugu – Text Stories



టెలిగ్రామ్ ఛానల్ లో join అవ్వండి, సెక్స్ స్టోరీస్ చదువుతూ మొడ్డ కొట్టుకుంటూ enjoy చేయండి
https://t.me/allQandA!



Amazon, Flipkart lo sales vastunnayi, Deals Heaven telegram channel join aiyi, latest deals chudandi
https://t.me/dealsheaven24!


సమయం ఉదయం 11 గంటలు, అది వైజాగ్ MVP కాలనీలోని మోడరన్ బిల్డింగ్ చుట్టూ పెద్ద కంపౌండ్ , కంపౌండ్ మొత్తం పూల తోటలు పచ్చగడ్డితో చూడగానే మనసుకు ఆహ్లాదాన్ని పంచేలా ఉంది. ఇంటిలోపల వంట గదిలో 50 సంవత్సరాల వయసున్న ఆమె తన కడుపుతో ఉన్న కూతురు కోసం పాలు కాచి దానిలో బిడ్డ మాంచి రంగులో అందంగా పుట్టాలని గ్యాస్ ఆఫ్ చేసి పాలలో కుంకుమ పువ్వు కలుపుతోంది.

ఇంతలో అమ్మా…………నొప్పి అంటూ కేక వినిపించడంతో పాలు అక్కడికక్కడ వదిలేసి హాల్ లో సోఫాలో కూర్చున్న తన కూతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇందు ఏమయ్యిందమ్మా అంటూ ప్రక్కనే కూర్చుని సున్నితంగా చేతిని అందుకొని కంగారుపడుతూ నిమురుతూ అడిగింది.

అమ్మా కడుపులో బిడ్డ తంతున్నట్లుగా చాలా నొప్పి వేస్తోందమ్మా అంటూ కళ్ళల్లో నీళ్ళు కారుస్తూ బాధపడుతుండటం చూసి , వెంటనే గిరిజా , గిరిజా ……….అంటూ గట్టిగా అరిచి కారు తియ్యమని చెప్పడంతో ,

బయటి నుండి హాల్ లోకొచ్చి చూసి 8 వ నెల కదమ్మా ఇలాంటి నొప్పులు వస్తాయని తెలిసి కారుని ఎప్పుడూ రెడీగా ఉండేలా డోర్ ముందే పార్క్ చేసాను అని చెప్పి వడివడిగా వచ్చి , అమ్మగారు నేను చూసుకుంటాను మీరు తొందరగా మీ అల్లుడుగారికి మరియు మన డాక్టర్ అమ్మగారికి వస్తున్నామని కాల్ చెయ్యండి అని చెబుతూనే నొప్పులకు అల్లాడిపోతున్న ఇందుని అమాంతం రెండుచేతులతో నెమ్మదిగా ఎత్తుకొని బయటకువచ్చి కారులో కూర్చోబెట్టి కొంచెం ఓర్చుకో ఇందు అంటూ నుదుటిపై పడుతున్న చెమటను తన చీర కొంగుతో తుడిచి ధైర్యం చెబుతోంది.

తన అల్లుడు గురించి తెలిసి కారులోకి ఎక్కి ఇందుని జాగ్రత్తగా తన ఒడిలో పడుకోబెట్టుకొని ముందుగా తమ ఫామిలీ డాక్టర్ కు కాల్ చేయగానే , అమ్మా ఇందు పరిస్థితి తెలిసి ఇందు ఎలా ఉంది అని అడిగింది , విషయం తెలిపి వచ్చేస్తున్నాము అని చెప్పడంతో , తనకు ఇంకా 8 వ నెలలోకి నిన్ననే కదా పడింది అప్పుడే నొప్పులు వస్తున్నాయా , ముందు త్వరగా వచ్చెయ్యండి ఇక్కడ అంతా రెడీ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది. అప్పటికే గిరిజా కారుని హాస్పిటల్ వైపు జాగ్రత్తగా పోనిస్తోంది. అల్లుడుగారికి తెలపాలని కాల్ చెయ్యగా మొదటి రింగుకే కట్ చేసి , I am in ఇంపార్టెంట్ మీటింగ్ అని మెసేజ్ రిప్లై పెట్టడంతో వీడు మారడు అని లొలొపలే తిట్టుకుంటూ , తన కూతురు నొప్పులవలన కారుతున్న కన్నీళ్లను తుడిచి నా బంగారం కదూ కొద్దిగా ఓర్చుకొమ్మా అక్కడ రేణుక అంతా రెడీగా ఉంచేస్తోంది అని చెప్పి తలపై ప్రేమగా స్పృశిస్తూ గిరిజా ట్రాఫిక్ లో ఎక్కడా ఆగకు ఏమైనా తరువాత చూసుకుందాము అని చెప్పింది.

అలాగే అమ్మగారు ఇంతకీ మీ అల్లుడుగారికి కాల్ చేశారా వస్తున్నారా అని గిరిజ డ్రైవ్ చేస్తూనే అడిగింది. నిజం చెప్పి తన కూతురిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక ఆ ఆ ఆ……..వచ్చేస్తున్నాడులేవే నువ్వు ముందు తొందరగా హాస్పిటల్ కు పోనివ్వు అంటూ ఇందుని ఓదారుస్తూ చెప్పింది. 15 నిమిషాలలో హాస్పిటల్ కు చేరుకోవడంతో డాక్టర్ రేణుక గారే స్వయంగా బయట మాకోసం స్ట్రేచర్ తోపాటు వేచి చూస్తూ ఉండటంతో గిరిజ నేరుగా తీసుకెళ్లి అక్కడే ఆపి వేగంగా కిందకు దిగివచ్చి ఇందుని కారులోనుండి ఎత్తుకొని మెల్లగా స్ట్రెచర్ పై పడుకోబెట్టింది. ఇందుని అక్కడే పరీక్షించి డెలివరీ నొప్పులు అయితే కాదు అమ్మా స్కానింగ్ చేద్దాము కంగారుపడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఇద్దరికీ ధైర్యం చెప్పి ,

బాయ్స్ తొందరగా ICU కి తీసుకురండి అని చెప్పి డాక్టర్ వేగంగా ముందుముందు వెళుతుంటే ఇందుని వెనుకే ఆవెనుకే ఇద్దరూ ICU దగ్గరకు వెళ్లి బయటే టెన్షన్ టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతూ వేచి చూస్తున్నారు.

20 నిమిషాల తరువాత నర్సు బయటకువచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో గిరిజాతోపాటు తానూ లోపలికివెళ్లింది. నొప్పులు తగ్గినట్లు ఇందు బెడ్ పై హాయిగా రెస్ట్ తీసుకోవడం చూసి హమ్మయ్యా అనుకొని ఇద్దరూ ఊపిరిపీల్చుకొన్నారు ,రేణుక బెడ్ పక్కనే కూర్చొని ఇందు చెయ్యిపట్టుకొని ఏమి కాలేదు , అమ్మా రండి అంటూ సంతోషన్గా నవ్వుతూ పిలిచి బెడ్ పక్కనే కూర్చోమని చెప్పి కంగారుపడాల్సినది ఏమీ లేదమ్మా అంటూ మళ్లీ నవ్వుతూ , అమ్మా ఇందుకి “కవలలు” పుట్టబోతున్నారు ఒక ఆడ ఒక మగ కవలలు అంటూ ఇందు చెయ్యిని ప్రేమతో నిమురుతూ చెప్పింది.

మాతల్లే అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఇందు బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రేమగా ఇందు తల్లి ముద్దుపెట్టి , అంతా మా కులదైవం ఆశీర్వాదం అంటూ మురిసిపోతూ గిరిజాతో పాటు మాటల్లో చెప్పలేని సంతోషాన్ని పంచుకోండి. ఎంత శుభవార్త చెప్పావే రేణుక అంటూ అటువైపుకువెళ్లి డాక్టర్ ను సంతోషం పట్టలేక అమాంతం కౌగిలించుకొంది.

ఇంతలో మళ్లీ అమ్మా……..నొప్పి అంటూ పొట్టపై చేతిని వేసుకొని తాకుతూ కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడుతుండటం చూసి ఇద్దరినీ ప్రక్కనే ఉండమని చెప్పి ఓర్చుకోరా ఇందు అంటూ బుగ్గను ప్రేమతో స్పృశిస్తూ , ఈ నొప్పులను డాక్టర్ గా నేను తగ్గించలేను , లోపల ఉన్నవాళ్లు నీ ప్రాణమైన కవలలు నీమాటే వింటారు కాబట్టి నువ్వే దేవుడిపై భారం వేసి ఎలాగోలా వాళ్ళను శాంతపరుచు అని చెప్పింది.

ఏంటే రేణుకా నువ్వనేది అని ఆతృతగా అడగడంతో, అవునమ్మా లోపల కవలలు అప్పుడే ఒకరితోమరొకరు ఆడుకుంటున్నారు , ఆ కదలికల వల్లనే ఇందుకు నొప్పిగా అనిపిస్తోంది అంతే అంటూ casual గా చెప్పింది. ఇద్దరూ ఒకరిముఖాలు మరొకరు చూస్తూ ఇంకా వాళ్ళు ఈ ప్రపంచాన్నే చూడలేదు అప్పుడే ఆడుకోవడమా అని ఆశ్చర్యపోతుండటంతో , అవునమ్మా ఇదొక అద్భుతమనే చెప్పొచ్చు , మీరు నమ్మడం లేదు కదూ అంటూ ఇద్దరినీ బెడ్ పక్కనే కూర్చోబెట్టి , ఇందుని బెడ్ పైకి లేపి కూర్చోబెట్టి ,

అల్ట్రా సౌండ్ స్కానింగ్ లో ఇంతకుముందు ఇద్దరూ బయట ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను ప్లే చేసి చూపించడంతో , స్క్రీన్ పై పిల్లలు చేతులను మరియు కాళ్లను కదిలిస్తూ ఒకరినొకరు తాకుతుండటం , పట్టుకోవడం క్లియర్ గా కనిపిస్తుండటం చూసి మరింత ఆశ్చర్యపోతూ ఇందువైపు అందరూ చూసారు.

అప్పటివరకూ నొప్పితో విలవిలలాడిపోతున్న ఇందు ఆ దృశ్యాలను చూసి వెంటనే కన్నీళ్లను తుడుచుకుని నోటిపై చేతిని మూసుకొని ఆనందబాస్పాలతో అమ్మా , గిరిజా , రేణుకా అక్కా,, my బ్యూటిఫుల్ ట్విన్స్ లోపల ఉండగానే ఎంత అందంగా ఆడుకుంటున్నారు అంటూ మళ్లీ లోపల కాదులుతున్నట్లుగా నొప్పిగా అనిపించినా నా పిల్లలు అంటూ చేతులతో సున్నితంగా తాకుతూ సంతోషంతో మురిసిపోయింది. డాక్టర్ ఇందు చేతిని అందుకొని నీకు డెలివరీ అయ్యేంతవరకూ ఈ తియ్యటి నొప్పిని అనుభవించాల్సిందే , లేకపోతే నువ్వే వాళ్ళను కంట్రోల్ లో పెట్టాలి అంటూ సంతోషంతో నవ్వుతూ చెప్పింది.

READ:  unsatisfied aunty korikalu teerchi swargam chupinchanu - Text Stories

లోపల వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కా ఇక ఎంత నొప్పి కలిగినా సంతోషన్గా భరిస్తాను అంటూ పరవశించిపోతూ పొట్టపై చేతులు వేసి కళ్ళుమూసుకుని కాసేపటి తరువాత , అమ్మా ఇద్దరూ నా మాట విన్నారు చూడండి కదలడం ఆపేశారు అని చెప్పగానే ,

డాక్టర్ మళ్లీ స్కానింగ్ చేస్తూ లైవ్ దృశ్యాలను స్క్రీన్ పై చూసి చూపిస్తూ అవునే ఇందు చూడు నీమాట విని ఎలా హాయిగా నిద్రపోతున్నారో నీ కవలలకు నీమాట వేదం లా ఉంది వాళ్ళు పెరిగి పెద్దయ్యాక నిన్ను ప్రాణంగా చూసుకుంటారు , నీకళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటారు కాసేపు రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్లిపోవచ్చు అని చెప్పింది.

గిరిజా ఇక్కడే ఉండి చూసుకో నర్సు కూడా తోడు ఉంటుంది అని చెప్పి అమ్మా టాబ్లెట్స్ రాసేస్తాను నాతో రండి అని బయటకు వచ్చి జగదీష్ ఎక్కడ ఈ సమయంలో కూడా ప్రక్కన లేకపోతే ఎలా అమ్మా , ఏమి చెయ్యమంటావ్ కాల్ చేస్తే కట్ చేసి బిజీగా ఉన్నానని మెసేజ్ పెట్టాడు , పెళ్లి చేసుకొని కడుపు పండించడం అనే మంచిపని తప్ప తనను సంతోషన్గా చూసుకుందామనేదే లేదు ఎప్పుడూ బిజినెస్ , బిజినెస్ అంటూ తిరగడం తప్ప తనతో ప్రేమగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు , అదే విషయంలో ఇందు బాధపడుతుంటే పుట్టబోయే బిడ్డకు మంచిదికాదు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని బలవంతంగా నవ్విస్తున్నాను నీకు తెలిసిందేగా అది వదిలేయ్ , ఇందుకి ఎలా ఉంది ఏవో టాబ్లెట్స్ అన్నావు అని కంగారుపడుతుండటంతో ,

అమ్మా చెప్పాను కదా ఇందుకి ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు , మీరే చూశారుగా తన పిల్లలను ఎంత తొందరగా ప్రేమతో పడుకోబెట్టిందో , జగదీష్ ను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను డబ్బే ప్రపంచం , ఇందుకి బాధ మరికొన్ని రోజులేలే ఆ కవలలు పుట్టారంటే వాళ్లే తన ప్రపంచం అయిపోతుంది , బాధపడటానికి కూడా సమయం ఉండదు అని చెప్పగానే , చల్లని మాట చెప్పావు అంటూ ప్రేమగా కౌగిలించుకొని , ఇందు లేచిన తరువాత సంతోషన్గా కారులో ఇంటికివెళుతూ గిరిజా నేను కవలలకు అమ్మమ్మను కాబోతున్నాను అంటూ సంతోషం పట్టలేక కారులోనే డాన్స్ చేస్తూ లవ్ యు రా ఇందు అంటూ రెండు చేతులతో బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి ,

ఇందు ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాబట్టి మరింత సంతోషంగా సమయానికి డబల్ ఆహారం తీసుకోవాలి సరేనా అని చెప్పడంతో ఆనందంతో మురిసిపోతూ అలాగే అమ్మా వీల్లే నా ప్రాణం మీరే చూస్తారుగా అంటూ కౌగిలించుకుంది. ఇంటికి చేరిన క్షణం నుండి ఇందు ఆనందానికి అవధులు లేకపోవడం తన తల్లి , గిరిజా చూసి సంతోషంతో మురిసిపోతూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి పక్కనే సోఫాలో కూర్చుని కడుపుపై చేతితో సున్నితంగా స్పృశిస్తూ , ఇన్నిరోజులూ మీరు ట్విన్స్ అని చెప్పకుండా మీఅమ్మను ఎంత బాధపెట్టారు అంటూ వొంగి ఆనందం పట్టలేక ముద్దుల వర్షం కురిపించి , మీ అన్నాచెల్లెళ్ళు లేదా అక్కాతమ్ముళ్ళకు అప్పుడే ఒకరంటే ఒకరు ప్రాణంలా లోపలే సంతోషన్గా ఆడుకుంటున్నారా ? , అప్పటివరకూ నొప్పితో మీ అమ్మ ఎంత బాధపడిందో మీ విషయం తెలిసి అంతగా సంతోషిస్తుంది.

మీరు ఇక మీ అమ్మను ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా సులభంగా ఈ ప్రపంచంలోకి వచ్చి మేము మా ఊరుకు వెళ్ళిపోయాక మీరే మీ అమ్మను ప్రాణం లా చూసుకోవాలి సరేనా అనగానే , లోపల కవలలు కదిలినట్లు అమ్మా నీమాటలు విని రెస్పాన్స్ కూడా ఇస్తున్నారమ్మా అంటూ కదిలిన చోట ప్రేమతో స్పృశిస్తూ ఆనందబాస్పాలతో చెప్పింది. అమ్మో ………..అంటూ ఆశ్చర్యపోతూ నా మనవాడూ మనవరాళ్లకు మన 100 ఎకరాల తోటనూ , ఆస్థులన్నీ రాసేస్తాను అనడంతో , మళ్లీ కదిలినట్లు అమ్మా సరే అంటున్నారు , అమ్మో అమ్మో………..వీళ్ళు మామూలోళ్లు కాదు అంటూ సాయంత్రం వరకూ ఇందు ఏ ఒక్క క్షణం కూడా తన భర్తను తలుచుకొని రోజూలాగే బాధపడనేలేదు.

తన తల్లి మరియు గిరిజా పాదం కింద పెట్టుకోకుండా చూసుకుంటూ తినడానికి , తాగడానికి మాంచి పౌష్టికాహారం మామూలుకంటే రెండింతలు అందిస్తూ ఇందు ప్రక్కనే ఉంటూ జాగ్రత్తగా చూసుకొనసాగారు.

ఎప్పుడో చీకటిపడ్డాక ఇంటికివచ్చిన అల్లుడికి భోజనం వడ్డించమంటారా అని ఇందు తల్లి అడిగింది. ఆఫీస్ లోపార్టీ ఉండటం వల్ల అక్కడే భోజనం చేసానునని ఫుల్ గా తగినట్లు ఊగుతూ ఇందుకోసం కిందకే మార్చిన బెడ్రూం లోకి వెళ్ళాడు. ఇందు కూడా భోజనం గురించి అడగడంతో అదే సమాధానం ఇచ్చాడు. ఏముండి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని మధ్యాహ్నం నుండి వేచిచూస్తున్నాను అని చెప్పగానే , wow ఇందు వాళ్ళు ఆఫీస్ కు కాకుండా నేరుగా ఇంట్లో ఉన్న landline కు కాల్ చేసి చెప్పారన్నమాట , ఉదయం నుండి ఆ ఆఫర్ మనకు వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా , కాల్ చేసి ఏమి చెప్పారు ? ,

ఆఫర్ ఏంటండి ……………., అయితే నువ్వు చెప్పబోతున్నది నా బిజినెస్ గురించి కాదా ? అంటూ నిరుత్సాహపడిపోయాడు ,మందువాసన గుప్పుమనడంతో నోటికి మరియు ముక్కుకు చీరకొంగును అడ్డుగా పెట్టుకొని కాదండి అంతకంటే ముఖ్యమైన మరియు అత్యంత సంతోషమైన విషయం . ఏమిటా ముఖ్యమైన విషయం అంటూ ఏమాత్రం వినడానికి ఆసక్తి లేనట్లుగా తల వంచుకొని అడిగాడు.

అయినా సంతోషంతో ఏముండి మనకు ట్విన్స్ పుట్టబోతున్నారండి స్కానింగ్ చేసి రేణుక అక్క చెప్పింది అంటూ సిగ్గుపడుతూ తన భర్త సంతోషమైన రియాక్షన్ కోసం atleast నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి సెలబ్రేట్ చేసుకుంటాడేమో అని చెప్పి వేచి చూస్తూ ఉంది. అంతేనా నేను ఇంకా ఏమో అనుకున్నాను , positive చెబుతావనుకుంటే నెగటివ్ చెప్పి సంతోషించమంతున్నావన్నమాట .

నెగటివ్ ఏంటండి అని ఆశ్చర్యపోతూ అడిగింది. ఒక్కరు పడతారని బిడ్డ కోసం మనీ మొత్తం calculate చేసాను ఇప్పుడు ఇద్దరు పడుతున్నారు కదా డబల్ అవుతోంది కదా అందుకే నెగటివ్ అన్నాను.

తన భర్త మాటలకు ఒక్కసారిగా బాధ లోపల నుండి తన్నుకువచ్చి ఆపకుండా కన్నీళ్లను కారుస్తూ మనకు లెక్కలేనంత ఆస్తి ఉంది కదండి పుట్టబోయే పిల్లల మీద calculation ఏమిటండి అని చిరుకోపంతో అడిగింది. చూడు ఇందు నేను ఈ సిటీలోనే నెంబర్ 1 అవ్వాలని రాత్రి పగలూ కష్టపడుతున్నాను , దానికోసం ఏది అడ్డుగా వచ్చినా అది నాకు మైనస్ కిందకు లెక్క , ఇక ఇప్పుడెమీ చెయ్యలేముగా ఉదయం మరొకరికి కూడా add చేసి మరింతగా కష్టపడతాను , anyways ట్విన్స్ పుడుతున్నందుకు నువ్వు సంతోషమే కదా గుడ్ అంటూ బెడ్ పై మత్తుగా వెనక్కు వాలిపోయి ఘాడనిద్రలోకి జారుకున్నాడు.

READ:  వివాహిత తెలుగు పనిమనిషితో ఊహించని శృంగారం - Text Stories

తాగి ఉండటం వలన తన కూతురిపై చెయ్యి ఏమైనా చేసుకుంటాడేమో అని తలుపు దగ్గరే ఉండి మొత్తo విని బాధను దిగమింగుకొని లోపలకు రావడంతోనే , అమ్మా అంటూ లేచి బాధపడుతూ కౌగిలించుకొంది. పిచ్చి పిల్లా ఇదేమైనా కొత్తనా రోజూ జరిగేదే కదా నీకు ఏమి చెప్పాను పిల్లల కోసం ఇలా బాధపడరాదు అని చెప్పనా లేదా , నీ పిల్లలే ఇక నీ ప్రాణం అని నువ్వు కూడా అన్నావుగా , పిల్లలూ మీ అమ్మ ఏడుస్తోంది మేమున్నాము అని గుర్తుచేయ్యండి అని వొంగి గుసగుసలాడటంతో లోపల కదలటంతో , అమ్మా………అంటూ కడుపుపై స్పృశిస్తూ వెంటనే చిరునవ్వులు చిందించింది. అది అలా సంతోషన్గా ఉండాలి రా నా రూంలో పడుకుందాము అని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి , తడి టవల్ తో కన్నీళ్లను ముఖాన్ని తుడిచి తాగడానికి నీళ్లు అందించి , ఇక నీ ఆలోచనలన్నీ నా మనవడు మనవరాళ్ల గురించే ఉంటూ సంతోషన్గా నిద్రపో అనిచెప్పి పక్కనే పడుకొని కొద్దిసేపు జోకొట్టడంతో , నిద్రలోనే కవలలు గురించి తలుచుకుంటూ పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ హాయిగా నిద్రపోయింది.

పెదాలపై చిరునవ్వుతో ప్రశాంతంగా నిద్రపోతున్న తన కూతురు బుగ్గపై ప్రేమతో స్పృశిస్తూ ………మీ నాన్నగారు నువ్వు పసికందుగా ఉన్నప్పుడే మనల్ని విడిచి దేవుడి దగ్గరకు వెళ్లిపోయినా ఆయన మనకు ఏలోటు లేకుండా సమకూర్చారు. నా ప్రాణంగా ప్రేమతో నిన్ను బాగా చదివించి , తను స్వయంగా కష్టపడటం చూసి నిన్ను ప్రేమతో చూసుకుంటాడాని జగదీష్ తో , నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా అని నా మాటకు విలువిచ్చి పెళ్లికి ఒప్పుకున్నావు .

ఘనంగా పెళ్లి జరిగిన తరువాత శోభనం మూడు రాత్రులు కలిసిందే తప్ప నెక్స్ట్ రోజు నుండి ఒక ముద్దూ ముచ్చట లేదు ,పాపం నాకు కూడా చెప్పకుండా లొలొపలే బాధను దాచుకొని దాచుకొని ఇంట్లో ఒక్కటే ఉండటం ఇష్టం లేక కష్టపడి చదివి govt లెక్చరర్ జాబ్ కొట్టింది. ఇదే విషయం అల్లుడికి చెప్పగానే ముందు నిరాకరించి తరువాత లేడీస్ govt కాలేజ్ అని తెలిసిన తరువాత జాబ్ చెయ్యడానికి ఒప్పుకున్నాడు. మళ్లీ అప్పటికి నా ఇందు పెదాలపై చిరునవ్వు వచ్చి వెంటనే నాకు కాల్ చేసి విషయం చెప్పడంతో , బాధ సంతోషం రెండింటినీ ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక తన సంతోషమే కదా కావాల్సింది అని సంతోషిస్తూ , ఇందు ఏమి జరిగినా ప్రాణంగా చూసుకునే ఈ అమ్మ ఉందని మాత్రం మరిచిపోకు అని చెప్పాను.

అలా రెండు నెలలు స్టూడెంట్స్ తో కలిసిపోయి కాలేజ్ లో నవ్వుతూ ఇంటికి వచ్చాక భర్త ప్రేమ లేక బాధపడుతూ , ఎలాగోలా మన కులదైవం ఆశీర్వాదం వల్ల కడుపులో కాయపడింది. స్వయంగా బోలెడన్ని పిండివంటలు తయారుచేసి కూతురు , అల్లుడిని ఊరికి పిలుచుకొనివెళ్లి ఘనంగా శ్రీమంతం జరిపించాను. ఆ ఫంక్షన్ లో కూడా శ్రీమంతానికి వచ్చిన గెస్ట్ లాగా దూరంగా ఉంటూ క్షణం తీరికాలేకుండా మొబైల్లో బిజినెస్ గురించే మాట్లాడుతున్నాడు.

మాది పల్లెటూరు కాబట్టి సరైన హాస్పిటల్ సౌకర్యం ఉండదని వైజాగ్ లోనే పురుడు పోసుకుంటుంది అల్లుడు గారు నేను కూడా తనకు తోడుగా డెలివరీ అయ్యేంతవరకూ మీతోనే ఉంటాను అని అడిగాను. దానికోసం కూడా చాలాసేపు ఆలోచించి సరే అన్నాడు , ఇందు చాలా సంతోషించింది. ఇందు పెళ్లిచేసుకొని వెళ్లిపోయిన తరువాత గిరిజానే నాకు తోడుగా ఉండేది. పొలాన్ని నమ్మకస్థులకు అప్పగించి గిరిజాతోపాటు వైజాగ్ వచ్చాము. మరో రెండు నెలలు కాలేజ్ కు వెళుతూ ఆ తరువాత ప్రెజ్ఞన్సీ లీవ్ తీసుకొని ఇంట్లోనే ఉండిపోయింది. Sorry తప్ప మరేమీ చెప్పలేనురా అంటూ కన్నీళ్లను తుడుచుకుని జోకొడుతూనే ఇందు తల్లి నిద్రలోకి జారుకుంది.

నెక్స్ట్ రోజు నుండి అన్నింటినీ మరిచిపోయి కేవలం తన కవలల గురించి మాత్రమే సంతోషన్గా ఆలోచిస్తూ ఈ ప్రపంచం లోకి అడుపుపెట్టిన క్షణం నుండి ఐదేళ్ల వరకూ ఏమేమి కావాలో అన్నింటినీ తన తల్లి మరియు గిరిజాతో తెప్పించి , పిల్లల కోసమే ఒక గదిని రంగురంగుల కలర్లతో , రూమ్ మొత్తం బొమ్మలతో ………….నింపేసి రెడీ చేయించింది. నెలరోజుల రెగులర్ చెకప్స్ తరువాత ఒక రోజు ఉదయం 2 గంటలకు ఇందు పండంటి ఆరోగ్యమైన కవలలకు జన్మనిచ్చింది.బయట టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఇందుఅమ్మ మరియు గిరిజా పిల్లల ఏడుపులు విని రెండు చేతులను జోడించి తమ కులదైవాన్ని మొక్కుకొని వచ్చి మొక్కు తీర్చుకుంటాము తల్లి అని చెబుతుండగానే నర్సు వచ్చి తల్లి మరియు కవలలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్న సంతోషమైన వార్తను చెప్పగానే ఉబ్బితబ్బిబ్బవుతూ వెలికున్న బంగారు ఉంగరాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేసింది. నర్సు ఆశ్చర్యపోయి థాంక్స్ చెప్పేసి లోపలకు వెళ్ళిపోయింది. గిరిజా అంటూ ఇద్దరూ సంతోషన్గా కౌగిలించుకొని, వెయిటింగ్ కుర్చీలో గురకపెట్టి నిద్రపోతున్న జగదీష్ ను లేపి విషయం చెప్పింది. కార్చులేకుండా డెలివరీ అయ్యిందన్నమాట అని చెప్పి చూడొచ్చని చెప్పారా …….., లేదు అల్లుడు……అయితే లోపలకు పిలిచినప్పుడు లెపండి అని మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. వీడు మారడు అని మనసులో కోపంతో డోర్ దగ్గర రేణుక పిలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తూ నిలబడ్డారు. కొద్దిసేపటి తరువాత నర్సు బయటకు వచ్చి మేడం డాక్టర్ గారు పిలుస్తున్నారు అని నర్సు లోపలికి పిలవడంతో, రా గిరిజా అంటూ లోపలికి వెళుతుండటంతో అమ్మగారు మీ అల్లుడు గారు లేపమన్నారు కదా అని గుర్తుచేసింది. నా అల్లుడికి తన పిల్లలను చూడటం కంటే నిద్రపోవడమే ముఖ్యం అన్నట్లుగా ఒకవైపు భార్య డెలివరీ జరుగుతుంటే హాయిగా పడుకున్నాడు , చూడు ఇప్పటికీ ఎలా నిద్రపోతున్నాడో , నాకూతురు పిలవమంటే అప్పుడు చూద్దాములే ముందు నువ్వు రా పిల్లలను చూడకుండా మరొక్క క్షణం కూడా ఉండలేను అంటూ ఉత్సాహంతో తలుపు తోసుకుని లోపలికి వెళ్లారు.

ఇందు ఒకరిని మాత్రమే మెత్తటి గుడ్డతో ఎత్తుకొని , మనవడు మాత్రం ఇంకా పక్కనే ఊయలలోనే ఉండటం , మనవరాలిని ఆనందబాస్పాలతో ముద్దుచేస్తుండటం చూసి ఇందు తల్లి మురిసిపోతుండగా , అమ్మా ఇదిగో మీ మనవళ్లు అంటూ తన గుండెలపై ప్రాణంగా ఎత్తుకున్న మనవరాలిని చూపించింది.

పసికందుని మరియు తన కూతురి సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో ఒకవైపు సంతోషిస్తూనే , ఒసేయ్ ఇందు కూతురిని మాత్రమే ఎత్తుకున్నావు మరి మన వారసున్ని ఊయలలోనే వదిలేశావు అప్పుడే వారిద్దరి ప్రేమలో ఎక్కువా తక్కువా చూపిస్తున్నావా అని చిరుకోపంతో బాధపడుతున్నట్లు చూడవే గిరిజా అని ఫీల్ అయ్యింది.

ఆ మాటలు విని ప్రక్కనే నిలబడిన రేణుక గారితోపాటు గట్టిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేట్లుగా ఆపకుండా నవ్వుతూనే ఉండటంతో , ఇద్దరూ ఒకరిముఖాలు మరొకరు ఆశ్చర్యంగా చూసుకొని రేణుకా ఏమయ్యింది నేనేమైనా జోక్ చేశానా అంతలా నవ్వడానికి అంటూ అడిగింది.

READ:  Pranita vinay la prema katha 6 - Text Stories

అదేమీ లేదమ్మా అంటూ మళ్లీ మూసిముసినవ్వులు నవ్వుతూ ఇందు అమ్మ తియ్యటి కోపం చూసి బలవంతంగా కంట్రోల్ చేసుకొని , అమ్మా అమ్మా………చెబుతాను ……అంటూ చెప్పడం మొదలెట్టింది. నెల కిందట ఇందు కడుపును స్కాన్ చేసినప్పుడు ఈ కవలలు ఏమి చేస్తుండటం మనం చూసాము.

ఆడుకోవడం చూసాము…… అని గిరిజాని చూస్తూ బదులిచ్చింది. అప్పుడు మనమందరం పొరబడ్డాము అమ్మా ఈ చిచ్చరపిడుగులు ఇందు కడుపులో ఆడుకోవడం లేదు ……….మరి ఏమి చేస్తున్నారు అని లేచి ఆత్రంగా అడగడంతో , కంగారుపడాల్సిన పని లేదమ్మా వాల్లు ఆదుకోవడం లేదు ఒకరొకరి పొట్లాడుకుంటున్నారు అని డాక్టర్ గారే స్వయంగా చెప్పడంతో నోరెళ్ళబెట్టి నిజమే అయ్యి ఉంటుందని ఆశ్చర్యపోతున్నారు.

కావాలంటే చూడండి అంటూ తన చేతిలో ఉన్న మగ పిల్లాన్ని మరియు ఇందు చేతిలో ఉన్న ఆడ పిల్లను ఊయలలో పక్కపక్కనే పడుకోబెట్టగానే , ఒకరొకరి చేతుల స్పర్శ తగిలిందో లేదో ఇద్దరూ ఎదురెదురు తిరిగి గలగలా నవ్వుతూ చేతులు కాళ్ళు కదిలిస్తూ పొట్లాడుతున్నట్లు ప్రస్ఫుటంగా తెలుస్తుండటంతో , ఇందు ఇద్దరినీ చూసి మా బుజ్జి పాపాయిలు అంటూ మురిసిపోతూ అక్కా ఇక చాలు వాడిని నా చేతులలోకి ఇవ్వండి అంటూ అందుకోగానే , రేణుకా ఇప్పుడెమీ చేద్దాము అని కంగారుపడుతూ అడుగుతుండగా , అమ్మా ఇంకా ఉంది చూడండి అంటూ చేతి సైగతో ఆపగానే ,

ఊయలలోని బిడ్డకు మరియు ఇందు చేతిలోని బిడ్డకు తనకు ప్రక్కనే ట్విన్ బ్రదర్ , సిస్టర్ స్పర్శ తగలకపోయేసరికి ఒక్కసారిగా ఇద్దరూ గట్టిగా ఏడవడం మొదలెట్టారు. దీనిని బట్టి ఏమి అర్థమయ్యింది అమ్మా అంటూ పాపను ఎత్తుకొని ముద్దుచేసి నవ్విస్తూ రేణుక ఇందు తల్లిని అడిగింది.మొత్తం అర్థమైనట్లు కళ్ళు పెద్దవిగా చేసుకొని ఇద్దరూ పక్కపక్కనే ఉంటే పొట్లాడుతున్నారు , దూరం పెడితే ఒకరికోసం మరొకరు ప్రాణమన్నట్లు ఎదుస్తున్నారు.వీళ్ళతో నాకూతురు ఎలా వేగుతుందో ఏమిటో అంటూ నవ్వుతూ చేతులను శుభ్రన్గా కడుక్కొని వచ్చి ఎత్తుకొని , ఏరా బుజ్జికన్నా ఇంతలేవు మీ చెల్లెలు అంటే అంత ప్రేమ ఉంది కూడా ఎందుకురా ఇద్దరూ కొట్లాడుతున్నారు , మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలి అని నుదుటిపై ముద్దుపెట్టి చెబుతుండగానే తనమీదకు అంతెత్తుకు ఎగిరెలా పాస్ పొయ్యడంతో ICU మొత్తం నవ్వులతో నిండిపోయింది. అమ్మా పెద్దయ్యాక వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే లెక్చర్ ఇస్తే వాళ్లకు కోపం వస్తుంది , ఇంతకుముందే నాకు కూడా ఆ శాస్తి అయ్యింది మీ మనవరాలితో అంటూ తన డ్రెస్ పై తడిని చూపించి సంతోషన్గా నవ్వుకుంది.

అమ్మా రౌండ్స్ కు వెళ్లి వస్తాను , నర్స్ ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే ఉండి చూసుకో వీళ్ళంటే నాకు ఇంత ప్రాణమే తెలుసుగా అని చెప్పి వెళ్ళిపోయింది. మీకే కాదు డాక్టర్ గారు నాకు కూడా అంటూ బంగారు ఉంగరం తాకి అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంది. పిల్లల మధ్య చిలిపి అల్లరిని , ప్రేమను ముగ్గురూ చూస్తూ మురిసిపోతుండగానే తెల్లవారిపోయింది . మిర్రర్ లోనుండి పడుతున్న వెలుగుని చూసి నా మనవళ్ళతో ఉంటే సమయమే తెలియడం లేదు అంటూ తమ తమ గుండెలపైనే లాలిపాడుతూ నిద్రపోనిచ్చారు.

నిద్రపోయాక ఇద్దరినీ ఊయలలో వేసి ఇందు బెడ్ పై వెనక్కు ఆనుకొని కూర్చొని నెమ్మదిగా ఊపుతూ వారినే చూస్తూ తన తల్లి , గిరిజాతోపాటు ప్రపంచంలోని సంతోషం మొత్తం తనదగ్గరే ఉన్నట్లు పరవశించిపోసాగింది. బంగారం లాంటి మనవళ్లను ఇచ్చావురా ఇందు అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , నాకూతురు ఈ భూమి మీదనే అదృష్టవంతురాలు అంటూ మురిసిపోయింది.

సమయం 7 గంటలు అవుతుండటంతో రేణుక వచ్చి ఇందుని మరియు ట్విన్స్ ను పరీక్షించి అమ్మా ఇందుకి నీరసంగా ఉన్నట్లుంది ఏమైనా తినిపించండి , ఈ బ్యూటిఫుల్ ట్విన్స్ కు చాలా మొత్తంలో పాలు కావాలిగా అని చెప్పి , ఇందు everything is alright టిఫిన్ తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు , రోజుకు రెండుసార్లు నేనే స్వయంగా ఇంటికివస్తాను అని చెప్పడంతో లవ్ యు sooooo మచ్ అక్కా అంటూ బెడ్ పైనే ఆప్యాయంగా కౌగిలించుకొంది.

గిరిజా తొందరగా వెళ్లి వేడివేడిగా తీసుకురా అని చెప్పి పంపించి హాయిగా ఊయలలో పక్కపక్కనే నిద్రపోతున్న కవలలను సంతోషంతో చూస్తూ , ఇందు మీవారికి వీరిని చూపించాలని లేదా అని అడగడంతో , అమ్మా వీళ్ళు ఈ భూమి మీదకు వచ్చి ఇప్పటికి 5 గంటలు అయ్యింది , ఆయనకే ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనేమి చేస్తాను అని మామూలుగానే చెప్పింది.

అర గంట తరువాత గిరిజా టిఫిన్ తో రావడంతో ఇందుకి తినిపించింది. గిరిజా వెళ్లు అల్లుడిని లేపి పిలుచుకొనిరా అని పంపించింది. బయటకువెళ్లి ఇంకా గురకలతో నిద్రపోతున్న జగదీష్ ను లేపి లోపలకు పిలిచారు అని చెప్పడంతో, నిద్ర డిస్టర్బ్ చేసినందుకు చిరాకుపడుతూ లేచి నిద్రమత్తులోనే లోపలికి ఎంటర్ అవ్వడం చూసి ఇందూతల్లి మరియు గిరిజా వాళ్లకు ప్రైవసీ ఇవ్వడం కోసం బయటకు వచ్చారు.

వెళ్లి బెడ్ ప్రక్కనే కూర్చుని కవలలను చూసి థాంక్స్ ఇందు సుఖప్రసవం వల్ల ఎంత ఖర్చు మిగిల్చావో తెలుసా అంటూ పిల్లలను తాకాబోతుండటంతో , ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చి ఏముండీ ముందు చేతులను శుభ్రన్గా డేటాల్ తో కడుక్కొని రండి అని చెప్పింది. ఓహ్……..మరిచిపోయాను అంటూ సింక్ దగ్గరకువెళ్లి కడుక్కొని వచ్చి నిద్రపోతున్న పిల్లలను స్పృశిస్తూ చేతికున్న వాచ్ లో సమయం చూసి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది intime కి వెళ్ళాలి బై అని చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు.

ఏంటమ్మగారు అంత ఆత్రంగా వెళ్లిపోతున్నాడు , ఆదా సమయం చూడు వాడికి తన భార్య పిల్లల కంటే ఆఫీస్ మాత్రమే ముఖ్యం అని బదులివ్వడంతో , అమ్మగారు లోపల ఇందు బాధపడుతుంటుందేమో అని కంగారుపడుతూ లోపలకు వచ్చి ఇందు సంతోషన్గా పిల్లలతో బుజ్జి బుజ్జిగా మాట్లాడుతుండటం చూసి ఆశ్చర్యపోతూ , బెడ్ దగ్గరికివెళ్లి హమ్మయ్యా అల్లుడి వల్ల బాధపడుతుంటావాని అనుకున్నాము .

అమ్మా నా ప్రాణమైన పిల్లలు ఉండగా నేనెందుకు అనవసరమైన విషయాల గురించి బాధపడాలి అంటూ నవ్వుతూ చెప్పింది. ఇందు ఈమాటతో నా గుండెల్లో ఉన్న భారాన్నంతా దింపేశావురా అంటూ సంతోషం పట్టలేక ప్రేమతో కౌగిలించుకొని ఇక నా బంగారానికి భవిష్యత్తు అంతా సంతోషమే అని చెప్పి నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టడంతో , లవ్ యు అమ్మా అంతా నువ్విచ్చిన ధైర్యం మరియు నా ప్రాణమైన కవలల వల్లనే అని చెప్పి మురిసిపోయింది. తల్లికూతుళ్ళ సంతోషాన్ని చూసి గిరిజా ఆనందబాస్పాలతో పొంగిపోయింది.

1177170cookie-checkశృంగార స్టోరీ 13